S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

09/10/2016 - 22:56

కొత్త శీర్షిక ప్రారంభం
***

09/10/2016 - 22:55

ఒక పాల వ్యాపారి ఇద్దరు పనివాళ్లను పనిలో పెట్టుకున్నాడు. రోజూ ఇద్దరూ పనివాళ్లు కలసి పెద్ద పాల డబ్బాలను నింపుతారు. పెద్ద పనివాడికి 225 యం.ఎల్ జార్‌తో పాలను, వెంటనే చిన్న పనివాడు 25 ఎంఎల్ జార్‌తో నీళ్లను 20 లీటర్ల పెద్ద పాల డబ్బాలో ఒకేసారి నింపమనేవాడు. రోజూ అలాగే చేసేవారు. కానీ ఒక రోజు పెద్ద పనివాడు రావటం లేటైంది. ఈలోపుగా చిన్న పనివాడు 25 ఎంఎల్ జార్‌తో నీళ్లను పాల డబ్బాలో కొన్నిసార్లు పోసేశాడు.

09/10/2016 - 22:53

చంద్రయ్య తేనె వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూంటాడు. ఒకరోజు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో చెట్టు కింద కునుకు తీశాడు. నిద్రలో పొరపాటున తేనె గినె్నకు చేయి తగలడంతో అంతా వొలికి నేలపాలైంది. వెంటనే ఆ తేనెను ఆరగించడానికి అనేక ఈగలు వచ్చాయి. ఈగలు లొట్టలేసుకుంటూ తేనెను ఆరగిస్తున్నాయి. చంద్రయ్య ఆ దృశ్యాన్ని చూస్తూన్నాడు. ఎంత తేనె తిన్నా ఈగల ఆశ చావడం లేదు. ఇంకా తినాలనే తపనతో అవి తేనెలో మునుగుతున్నాయి.

09/10/2016 - 21:58

చైనీస్ మార్షల్ ఆర్ట్స్‌కు తగినంత ఆదరణ, ప్రచారం లభించేలా చేయడమే లక్ష్యంగా సినీరంగంలోకి అడుగుపెట్టిన జాకీచాన్ సాదాసీదా వ్యక్తి కాదు. బహుముఖ ప్రజ్ఞావంతుడు. హాలీవుడ్‌తోసహా వందకు పైగా సినిమాలు హిట్‌కొట్టిన చాన్ అత్యంత అధిక ఆదాయం పొందుతున్న సినీ సెలబ్రిటీల్లో రెండోస్థానంలో నిలిచాడని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. సినిమాల్లోని ఫైట్ సీన్స్‌లో డూప్‌లు లేకుండా నటించడంలో దిట్ట.

09/10/2016 - 21:56

ఆత్మరక్షణకోసం ఉపయోగించే మార్షల్ ఆర్ట్స్ నిజానికి సాహసంతో కూడుకున్నవే. ఆయుధాలు లేకుండా కేవలం శరీరాన్ని ఉపయోగించి చేసే యుద్ధకళ. అందులో జీవం ఉట్టిపడేలా సన్నివేశాలు చిత్రీకరించాలని తపనపడతాడు జాకీచాన్. అందులో ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా వెనుకంజ వేయడు. ఆయన సాహసం ఎంత ప్రమాదకరమో తెలుసుకున్న జీవితభీమా సంస్థలు ఏవీ ఆయనకు కానీ, ఆయన తరపున పనిచేసే స్టంట్‌మన్‌కు కానీ భీమా చేయమని తేల్చి చెప్పేసాయి.

09/10/2016 - 21:45

తమ వద్ద పనిచేసే వారికి డబ్బుతో ప్రేరణ కల్గించాలనుకున్నా లేదా వారిలో స్ఫూర్తి ఏర్పరచాలన్నా ఎవరి ప్రయత్నమైనా సత్ఫలితాలు ఇవ్వదు.

09/04/2016 - 06:02

‘జాజిని, మిగతా ఫ్రెండ్‌ని రేపు సాయంత్రం వాళ్లింటికి ఆడుకోడానికి శ్రీకరి పిలిచింది. కానీ నన్ను పిలవలేదు. ఇక నించి శ్రీకరి నా బెస్ట్‌ఫ్రెండ్ కాదు. అదంటే నాకు కోపం’ స్కూల్‌లోంచి బయటకి వచ్చి కారెక్కిన నియమిత తల్లితో చెప్పింది.
‘నీనించి ఇలాంటి మాటలు వినడం నాకిష్టం లేదు. దానర్థం నీలో ఏదో లోపం ఉందని’ నియమిత తల్లి వెంటనే చెప్పింది.

09/03/2016 - 21:09

రెండు రోజులు సెలవులు వస్తే ఏం చెయ్యాలో తోచక చాలామంది ఇబ్బంది పడుతూ వుంటారు. సినిమాలకి షికార్లకి వెళ్తూ ఉంటారు. ఆనందించడంలో తప్పు లేదు. అందువల్ల కాస్త ఆనందం, సంతోషం కలగడం వాస్తవమే.
అయితే ఆనందం కలుగడానికి ఎన్నో పనులు చేయవచ్చు. ఆ పనుల వల్ల ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతుందని మనం గ్రహిస్తే అలా చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతాం.
ఎందుకంటే-

09/03/2016 - 21:06

చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే.
ఇప్పుడెందుకులే అనే బద్దకం ఉంటే ఏదైనా అసాధ్యమే.

08/28/2016 - 01:03

-అంటోంది బాలీవుడ్ బ్యూటీ తనపై వస్తున్న రూమర్స్ గురించి. బాలీవుడ్‌లో ఇలాంటివి మామూలే అయినా.. ఇటీవల ఈ భామపై వస్తున్నన్ని రూమర్స్ మరే తారపైనా రాలేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? అని కత్రీనాను కదిలిస్తే- ‘‘బాలీవుడ్‌లో ఇలాంటివి నాకు కొత్తేంకాదు. నాకే కాదు, నాలాంటి చాలామంది తారలపై వస్తున్నవే. వీటిని పట్టించుకొని కూర్చుంటే ఇక కెరీర్ అటకెక్కినట్లే.

Pages