S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

09/30/2016 - 23:09

పాటలు, అంత్యాక్షరి, జోకులు, నవ్వులు, కేరింతలు, కబుర్ల మధ్య అకారణంగా బస్సెందుకు ఆగిందో అర్థం కాలేదు మల్లేశ్వర్రావ్‌కి. డ్రైవర్ బస్సు దిగటం, ఎక్కటం చూశాక బస్సులో ఏదో అర్థంకాని సమస్య వచ్చిందని అర్థమైంది. మధ్యాహ్నం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయే కానీ బస్సు మాత్రం బాగవలేదు.

09/30/2016 - 23:00

నాలుగో రోజు హరికథకి ఆశే్లష వెంట తల్లి శారదాంబ కూడా వచ్చింది. హారతి ఇచ్చి రాముడికి కొబ్బరికాయ కొట్టాక హరికథకుడు కథని మొదలుపెట్టాడు.
‘యజ్ఞ అగ్నిగుండం నించి ప్రజ్వరిల్లే అగ్నిశిఖ లాంటి ఓ మహాభూతం ప్రత్యక్షమై రాగి మూతగల వెండి పాత్రలో పాయసాన్ని దశరథుడికి ఇచ్చి తను ప్రజాపతి పంపగా వచ్చానని, దాన్ని తన ముగ్గురు భార్యలకి ఇవ్వమని, కొడుకులు పుడతారని చెప్పి మాయం అయింది.

09/30/2016 - 22:54

ఒక నీటి పంపు రెండు గంటల 40 నిమిషాల్లో ట్యాంక్‌ను నింపుతుంది. రోజూ ట్యాంక్ నిండిన తరువాత మొక్కలకి నీళ్లు పట్టేవాడు పనివాడు. ఆ రోజు ఇంటికి చుట్టాలు వచ్చారు. ఎవరో ముందుగానే మొక్కల నల్లా తిప్పేశారు. దానితో ఆ రోజు మూడు గంటల నాలుగు నిమిషాలకు ట్యాంక్ నిండింది. అయితే ట్యాంక్‌లో ఎంత శాతం నీళ్లు మొక్కలకి ఆ రోజు ఖర్చయింది?

జవాబు -15%

09/30/2016 - 22:51

వెండితో చేయబడిన కొంత విలువ గల ద్రవ్యమునకు సంస్కృత భాషలో రూప్యమని పేరు. ఇదే హిందీలో రుపయాగా, ఇంగ్లీషులో రుపీగా, తెలుగులో రూపాయిగా మారింది. చంద్రగుప్త వౌర్యుడు (క్రీ.పూ.340-290) కాలంలో అప్పుడు చెలామణీలో ఉన్న నాణేన్ని రూప్యారుపా అని పిలిచేవారు. అది 11.53 గ్రాముల బరువుండేది. కానీ ఆకృతిలో అంత అందంగా ఉండేది కాదు.

09/30/2016 - 22:49

మీ బాస్ మీ ఆలోచనలను వినియోగించుకోవాలని మీరు కోరుకుంటే వాటి నిర్మాతల్లో అతడు కూడా భాగస్వామి అయ్యేందుకు మీరు అంగీకరించేందుకు తయారుగా ఉండాలి.
మీ బాస్ తీసుకోవలసిన ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకున్నప్పుడు ముందుగా బాస్‌కు వాటి గురించి బాగా వివరించడమేగాక ఎప్పటికప్పుడు జరుగుతున్న తాజా పరిణామాలు బాస్‌కు తెలియజేస్తూ ఉండాలి.

09/26/2016 - 20:56

ఒక పెద్ద నీటి పంపు గంటా 40 నిమిషాల్లో ట్యాంక్‌ను నింపుతుంది. ఇక చిన్న నీటి పంపు 5 గంటలకు ట్యాంక్‌ను నింపగలదు. పెద్ద నీటి పంపు ఆన్ చేయగానే వెంటనే పాడైపోయి ఆగిపోయింది. వాచ్‌మేన్ చిన్ననీటి పంపుని ఆన్ చేశాడు. ఓ గంటలో పెద్ద నీటి పంపు రిపేర్ చేసి ఆన్ చేశాడు. అయితే ఆ రెండు నీటి పంపులు ట్యాంక్‌ను ఎంత టైమ్‌లో నింపుతాయి?

ఒక గంట

09/24/2016 - 23:50

‘ఓ ఐస్‌క్రీం కొనుక్కోరా!’ అని అమ్మమ్మ రాజుకి ఓ వంద కాగితం ఇచ్చింది.

09/24/2016 - 23:49

కొంతమంది సాధారణ వ్యక్తులు తమ చర్యల ద్వారా విశిష్టత సంపాదించుకొని మహనీయులుగా పరిగణింపబడ్డారు. అలాంటి కొందరి విలక్షణ వ్యక్తుల జీవితాలలోని కొన్ని సంఘటనలను చూద్దాం.

09/24/2016 - 23:43

ఆ రోజు హరికథకి ఆశే్లష వెంట అతని నానమ్మ మీనమ్మ కూడా వచ్చింది. హారతి ఇచ్చి రాముడికి కొబ్బరికాయ కొట్టాక హరికథకుడు కథని మొదలుపెట్టాడు. ఆయన చెప్పేది మీనమ్మ కూడా శ్రద్ధగా వినసాగింది.

09/24/2016 - 22:54

పోలిష్ ఖగోళ శాస్తవ్రేత్త నికోలస్ కోపర్నికస్ తన అద్భుత ఊహాశక్తితో, శాస్ర్తియ ఆలోచనతో సౌర వ్యవస్థలో కేంద్ర స్థానంలో ఉన్నది - భూమి కాదని, సూర్యగ్రహమని కొన్ని ఉదాహరణలతో నిరూపించాడు. దీనిపై అప్పట్లో అనేక అభ్యంతరాలు వచ్చాయి.

Pages