S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

10/16/2016 - 03:39

సమర్థులయిన ఉద్యోగులకు ప్రేరణ కల్గించాలంటే
పని నిర్వహణ ఎలా చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికి ఇవ్వాలి.
కంపెనీ లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన కలగజేయాలి.
నిత్యం వారి పని సరళిపై నిఘాగా ఉండకూడదు.
నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారిని భాగస్వాములను చేయాలి.
కంపెనీలో వారి ఉనికికి గుర్తింపు ఇస్తూ ఉండాలి.
కొత్తదనాన్ని ప్రోత్సహిస్తూ ఉండాలి.

10/16/2016 - 00:47

మర్నాడు ఉదయం ఓ పడవలో రామలక్ష్మణులు, విశ్వామిత్రుడితో కలిసి సరయూ నదిని దాటారు. అకస్మాత్తుగా వారికి నది మధ్యలోంచి పెద్ద నీటి శబ్దం వినిపించడంతో రాముడు దాని గురించి విశ్వామిత్రుడ్ని అడిగాడు.

10/16/2016 - 00:26

* శ్రీ శాంకరీదేవి శ్రీలంక
* శ్రీ కామాక్షీదేవి కాంచీపురం (తమిళనాడు)
* శ్రీ శృంఖలాదేవి ప్రద్యుమ్నం (పశ్చిమబెంగాల్)
* శ్రీ చాముండేశ్వరి మైసూర్
* శ్రీ జోగులాంబ అలంపురం (ఆంధ్రప్రదేశ్)
* శ్రీ భ్రమరాంబికాదేవి శ్రీశైలం (ఆంధ్రప్రదేశ్)
* శ్రీ మహాలక్ష్మి కొల్హాపురం (మహారాష్ట్ర)
* శ్రీ ఏకవీరాదేవి మహూర్యం (మహారాష్ట్ర)

10/16/2016 - 00:25

మన సూర్యుడి లాంటి నక్షత్రాలు తమ జీవితకాలపు చివరి దశలో కుంచించుకుపోయి వైట్ డ్వార్ఫ్స్‌గా ఏర్పడతాయి. వాటిలో అప్పటిదాకా జరుగుతున్న న్యూక్లియర్ ప్యూజన్ నిలిచిపోవటం వల్ల ఇది జరుగుతుంది. వీటి సాంద్రత నీటితో పోలిస్తే లక్ష రెట్లు అధికంగా ఉంటుందని ఆర్థర్ స్టాన్లీ ఎడ్డింగ్టన్ అనే శాస్తవ్రేత్త 1920లో అంచనా వేశారు.

10/16/2016 - 00:22

కూల్‌డ్రింక్స్ ఫ్యాక్టరీలో ఒక యంత్రం 6 నిమిషాల్లో 90 సీసాలకు మూతలకు సీల్ పెట్టగలదు. ఇంకో యంత్రం 9 నిమిషాల్లో 135 సీసాలకు లేబిల్స్‌ని అంటిస్తుంది. మొదటి యంత్రం 135 నిమిషాలు పనిచేస్తే, రెండో యంత్రం ఎన్ని నిమిషాలలో ఆ సీసాలకు లేబిల్స్ అంటిస్తుంది?

జవాబు: 135 నిమిషాల్లో ఆ సీసాలకు లేబిల్స్ అంటిస్తుంది (నిజం చెప్పాలంటే రెండు మిషన్లు ఒకే స్పీడ్‌తో పని చేస్తాయి.)

10/16/2016 - 00:04

ఉదయం పదకొండు గంటలు కావస్తోంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈశ్వరరావు తన గదిలో కూర్చుని సహోపాధ్యాయులు తయారుచేసిన ప్రోగ్రెస్ రిపోర్టులు పరిశీలించి, వాటిపై సంతకం పెట్టే కార్యక్రమంలో ఉన్నాడు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు తమ తమ పాఠ్య బోధనలో మునిగి ఉన్నారు.
‘సార్..!’ అటెండర్ స్వామి పిలుపుతో తలెత్తి చూసి యేంటన్నట్లు తలాడించి అడిగాడు ఈశ్వరరావు.

10/15/2016 - 21:38

రోజులో మనకు ఉన్నవి 24 గంటలు. గంటకి 60 నిమిషాలు. నిమిషానికి 60 సెకన్లు. అంటే రోజుకి 86,400 సెకన్లు.

10/15/2016 - 21:34

నేను గెలవటంలో ఓడిపోవచ్చు.. కానీ ప్రయత్నించటంలో గెలుస్తున్నాను.
ప్రయత్నిస్తూ గెలుస్తాను. గెలిచి తీరుతాను.

10/08/2016 - 23:25

శరదృతువు ఆహ్లాదంతోపాటు ఆధ్యాత్మిక శోభను కూడా సంతరించుకున్న ఋతువు. ‘జీవేన శరదశ్శతం’ అనడం ద్వారా శరత్తులను చూడడం కూడా ఒక విశేషమే. శరదృతువులోని అశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకు గల నవరాత్రులను శరన్నవరాత్రులని, దేవీ నవరాత్రులనీ అంటారు. దేవీ నవరాత్రులలో శక్తి ఆరాధన ప్రధానమైనది. జగద్వాపకమైన శక్తి వివిధ నామాలతో, వివిధ రూపాలతో ఆరాధింపబడుతున్నది.

10/08/2016 - 23:20

కడుపునిండా కమ్మగా తింటే ఆనందం...
కష్టపడి చేసిన కూలీకి చేతికి డబ్బులందితే ఆనందం...
ఎదిగిన పిల్లలు చేతికి అందివస్తే అదో గొప్ప ఆనందం...
పచ్చని పొలాల్లో విరగబూసిన పైరులు రైతుకానందం...
ఈ ఆనందాన్ని కొలిచి మాటల్లో చెప్పలేం. అనుభవించేదే. ఆనందం, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది.

Pages