S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 556

ఆధారాలు
అడ్డం
1.విశ్వనాథవారి జ్ఞానపీఠ పురస్కార కావ్యము ‘రామాయణ...’ (5)
5.‘రేలంగి’ ఆగిన చోట మొదలయ్యే అలనాటి హాస్యనటి (3)
6.విష్ణుశర్మ రాజకుమారుల శిక్షణకై రచించిన గ్రంథము (5)
8.సిరి తోడిదే ఇదీనూ (3)
10.విత్తనాలు (3)
13.గడ్డి మొదలగు వాని పెద్ద కట్ట (2)
14.ఈ రోజు నిలువు 16 పరిపూర్ణం (3)
15.కొయ్యచెక్కే పనిముట్టు. చిత్రిక కాదు (3)
16.కష్టం (2)
17.మూడు రంగులు. నాట్యరాణి పాదాభరణాలతో ప్రారంభం (3)
19.మహాదాతల్లో ఒకడు (3)
21.సీతమ్మ వారు దాటిన గీత (5)
23.తల్లి ఆడబిడ్డ. వెనక నించి (3)
24.ఒక సినీ గాయకుని రథమే ఈ కోరిక (5)

నిలువు
1.మీనంబు అన్నట్లే దాని తరువాతి అవతారం (4)
2.వర్తులానికి చివర. అదే ‘విషయం’ (3)
3.రాచఠీవి (3)
4.రెండు పాదాల పద్యం (3)
7.సమాప్తి (3)
9.హద్దు (4)
11.సరిచేస్తే తలుపు (3)
12.గాంధీగారి తండ్రి కరంచంద్ గాంధీ మరో పేరు (4)
13.వంచన (3)
16.దీన్ని పుచ్చపూవుతో పోలుస్తారు (3)
18.కొండ కొన. దాని చివరనొక గాడిద (3)
19.మరువం సరే! అలాంటిదే మరోటి ఇప్పుడు (3)
20.మనసు (3)
22.కాపు. కింద నించి (3)

-నిశాపతి