S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలివైన పక్షి?

తెలివితేటలు ఒకరితో ఒకరిని పోల్చలేనివి. ఎన్నో రకాల పక్షులను చూస్తూ ఉంటాం. కానీ రామచిలుకలు, కాకులు అతి తెలివైనవని తేలింది. రామచిలుకలు మనుషుల భాషను అర్థం చేసుకుని పలుకుతూ ఉంటాయి. అందుకే చిలుక పలుకులు అన్న నానుడి వచ్చింది. కాకులు తెలివైనవే. రామచిలుకలు 100 రకాల రంగులను, ఆకారాలను గుర్తించగలవు. పరిశోధనల ప్రకారం న్యూకలెడోనియన్ కాకి రామచిలుకలంత తెలివైనదని తేలింది. ఇటువంటి పక్షులు సమస్యలను సృష్టించగలవు. పరిష్కరించగలవు.
*