S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బొమ్మల ప్యాకింగ్ (పజిల్)

ఒక విదేశీ ఎగుమతిదారుడు, తన సెక్రటరీకి ఇలా చెప్పాడు. ‘ఒక్కొక్క పెద్ద అట్టపెట్టెల్లో ఎన్ని బొమ్మలను పెడతారో, అన్ని అట్టపెట్టెల్లోనే మొత్తం 259081 బొమ్మలు పెట్టాలి’ ఎలా చేస్తావో నాకు తెలీదు? దిగుమతి చేసుకునేవాళ్లు అలా అయితేనే పంపమని షరతులు పెట్టారు. మర్చిపోవద్దు. జాగ్రత్త. ముందు పేపర్ వర్క్ చేసి, నాకు చెప్పాకే ప్యాకింగ్ పని మొదలుపెట్టాలి.

జవాబు: 509 బొమ్మలను న 509 పెద్ద పెట్టెల్లో పెట్టాలి.

-చామర్తి వెంకట రామకృష్ణ