S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వ్యాస్‌లో ఎన్ని గ్లాసులు పెట్టారు? (పజిల్)

ఒక రవాణా సరకు డెలివరీ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యానికి, 42 గ్లాసులు పగిలిపోయాయి. అవి ఆ వ్యాన్‌లో ఉన్న సరకులో 8 శాతం. అయితే ఆ వ్యాన్ బయలుదేరేటప్పుడు మొత్తం ఎన్ని గ్లాసులు పెట్టారు?

జవాబు: 42/8న100 =525

-చామర్తి వెంకట రామకృష్ణ