ఎంత టైమ్‌లో నిండుతుంది?
Published Saturday, 24 September 2016ఒక పెద్ద నీటి పంపు గంటా 40 నిమిషాల్లో ట్యాంక్‌ను నింపుతుంది. ఇక చిన్న నీటి పంపు 5 గంటలకు ట్యాంక్‌ను నింపగలదు. పెద్ద నీటి పంపు ఆన్ చేయగానే వెంటనే పాడైపోయి ఆగిపోయింది. వాచ్‌మేన్ చిన్ననీటి పంపుని ఆన్ చేశాడు. ఓ గంటలో పెద్ద నీటి పంపు రిపేర్ చేసి ఆన్ చేశాడు. అయితే ఆ రెండు నీటి పంపులు ట్యాంక్‌ను ఎంత టైమ్‌లో నింపుతాయి?
ఒక గంట