S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒక్కొక్క బత్తాయి రేటు ఎంత?

బత్తాయిలు అమ్మేవాడు ఇలా అమ్మసాగాడు. విడిగా కొంటే కాయ రూపాయి, ఐదు డజన్లు కొంటే 20 ఉచితం, రెండు డజన్లు కొంటే 7 ఉచితం, ఒక డజను కొంటే 3 ఉచితం, అర డజను కొంటే 1 ఉచితం. సోము 133 కాయలు కొనాలంటే ఎలా కొంటే ఎక్కువ ఉచితంగా తక్కువ రేటులో పొందవచ్చు? ఒక్కొక్క బత్తాయి రేటు ఎంత?

జవాబు: ఐదు డజన్లు 5న12+20, రెండు డజన్లు 2న12+7, ఒక డజను 12+3, అర డజను 6+1 (80+31+15+7)=133. కాయల రేటు రూ.102
ఒక్కొక్క బత్తాయి ఎవరేజ్ రేటు 0.7669 పైసలు.

-చామర్తి వెంకట రామకృష్ణ