S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వింత ద్వీపం

పసిఫిక్ మహా సముద్రంలో అటు పెరూ దేశానికి ఇటు న్యూజిలాండ్‌కి మధ్యలో ‘పిట్‌కెయిర్న్’ అనే ద్వీపం ఉంది. ఇది చాలా చిన్న ద్వీపం. ఈ పీట్ ద్వీపంనలోని జనాభా కేవలం 50 మంది మాత్రమే. విచిత్రం ఏమిటంటే - గత పదిహేను సంవత్సరాలుగా ఆ ద్వీపంలో ఎవరికీ పిల్లలు పుట్టకపోవడమే. ఈ ఏడాది ఒక మహిళ గర్భం దాల్చింది. మిగిలిన 49 మంది ద్వీపవాసులు ఆవిడను కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆవిడ ఒక ఆడపిల్లకు జన్మనిచ్చిన వెంటనే ద్వీపవాసులందరూ పండుగ చేసుకున్నారు.