S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్

ఒక పెద్ద సినిమా రిలీజ్ అయిన మొదటి ఐదు వారాలలో కలెక్షన్ ఈ క్రింది విధంగా ఉంది.
మొదటి రెండు వారాలు 100%
మూడవ వారం 93%
నాలుగో వారం 72%
ఐదో వారం 35%
జనం వచ్చినా రాకపోయినా, సినిమా ఆడినందుకు మొత్తం సీట్లలో 25% సొమ్ము థియేటర్ వాళ్లకి ఇవ్వాలి. ఇక ఆరో వారం ఆడిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువని సినిమాని తీసేశాడు. ఆ ఐదు వారాలకు మొత్తం 10,08,009 రూపాయలు వసూలయ్యాయి. అయితే ఆ థియేటర్‌లో హౌస్‌ఫుల్‌కి ఎంత వసూలు అవుతుంది. ఐదు వారాలకు థియేటర్ వాళ్లకు ఎంత సొమ్ము ఇవ్వాలి, ఏవరేజ్ ఎంత శాతం థియేటర్ నిండింది?

జ: థియేటర్ హౌస్‌ఫుల్ వసూలు 35745 రూపాయలు, ఐదు వారాలకు థియేటర్ వాళ్లకు 420003.75 రూపాయలు ఇవ్వాలి. ఏవరేజ్ 60 శాతం థియేటర్ నిండింది.

-చామర్తి వెంకట రామకృష్ణ