S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గమనించారా?

మీరు ఎప్పుడైనా మన కరెన్సీ నోట్లను గమనించారా.?
అన్ని నోట్ల మీద 17 భాషలు వాటిపై ముద్రిస్తారు

ఆ భాషల వరుస ఇంగ్లీష్‌లో ‘ఎ’ నుండి ‘జెడ్’ క్రమంలో ఉంటాయి. అవి: 1.అస్సామీస్ 2.బెంగాలీ 3.గుజరాతీ 4.కన్నడ 5.కాశ్మీరీ 6.కొంకణి 7.మలయాళం 8.మరాఠీ 9.నేపాల్ 10.ఒరియా 11.పంజాబీ 12.సంస్కృతం 13.తమిళ్ 14.తెలుగు 15.ఉర్దూ.
ఒక ‘్భషా ప్యానెల్’లో ఈ 15 భాషలతో పాటు,
మన జాతీయ భాష ‘హిందీ’ మరియు ‘ఇంగ్లీష్’ ఉంటాయి.