S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 574

అడ్డం
ఆధారాలు
1.‘ఎల్లన్నా! గదే!’ కొంచెం చక్కదిద్దుకుంటే మంచి
పరువంలో గల పిల్ల (4)
4.‘ఆకాయవ’! సరిచేస్తే తెలుగువారి ప్రియ పచ్చడివే! (4)
6.జానపదాలలో ‘కిరీటం’ లాంటి అలనాటి సినిమా.
ఎన్టీఆర్, రాజసులోచన (5)
7.ముని (2)
8.‘ఇప్పుడు కాదు’ అంటే వాత తప్పదా? (4)
10.ఈ వాడలో శివుడి గుడి చుట్టూ బసవన్నలు తిరుగుతాయి (3)
12.కారా మాస్టారి ప్రసిద్ధ కథ (2)
13.జాలీ అనిపించే హాస్యనటుడు (2)
16.కొత్తది (3)
18.కథలూ, కవిత్వమూ, వ్యాసములూ వగైరా అన్నీ కలిసి (4)
20.నిజం (2)
21.అతడు ఎవరే హలా! కృష్ణుడి అన్నగారే! (5)
23.ఈ ‘పుస్తక రచయిత’ హృదయంలో ‘కథ’ తిరగబడింది (4)
24.వెనక నించి దిగు, గుచ్చుకొను (4)

నిలువు

1.ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఈదడం (4)
2.‘రానా’ అంటూనే వెనుదిరిగాడు (2)
3.‘...గాడు’ అంటే ఈతలో మొనగాడు (4)
4.ఆటలో అంకం. అడ్డమా? (4)
5.తెర (4)
9.సున్నాతో తెలుగు వయొలిన్ (4)
10.సహస్రం (2)
11.లయ గ్రహించే ఛందస్సు (4)
14.నువ్వు లేకుండా నేనూ, వీడూ (2)
15.ఆరుద్ర ఆంధ్ర సాహిత్యం ఇలాంటిది కాదు! (4)
17.వ్యవహారదక్షుడు (4)
18.శస్తధ్రారి (4)
19.పండు ముసలి. మెలికలు తిరిగిపోయాడు, పాపం! (4)
22.వాలి లేక వాడు బలి (2)

నిశాపతి