S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ -- 759

ఆధారాలు
*
అడ్డం
*
1.విష్ణువు శంఖము (5)
4.పైన పటారం. మరి లోన? (3)
6.కృష్ణాష్టమినాడు దీన్ని కొట్టడం
ఒక వేడుక (2)
7.చివర్లో మాయమైన ‘గురుపత్ని’
ఇప్పుడు వెనుదిరిగింది (3)
10.రాజుగారి ఇది ఓ చిత్రం (2)
11.వెనుదిరిగిన ఆడ పక్షి (2)
12.నడుము విరిగిన ‘గాడిద’ వెనుదిరిగితే మోసం (2)
15.్భముడి ఆయుధము (2)
16.గుడారం (2)
19.పాఠశాల (2)
21.చందమామ (3)
23.‘ఆషా’తో ఇది కలిస్తే, అదేం పెద్ద పట్టించుకోవలసింది కాదు.
అప్రధానం (2)
25.ఆచారవంతుల భోజన పాత్ర (3)
26.విష్ణువు చక్రము (5)
*
నిలువు
*
2.గెలుపు (2)
3.రంగవల్లితో ఒకరు కలిస్తే మూడు
నుండి (3)
4.ఎడారిలో ఈ ‘పిట్ట’పై కూచుని
ప్రయాణిస్తారు! (4)
5.బెజ్జము (3)
7.‘నలుగురు’ అంటే లోకం. ఇదన్నా అదే! లెక్క తేడా, అంతే! (4)
8.తెలుగు గుణింతాల్లో పవిత్ర స్థలం (2)
9.మచిలీపట్టణము. ఓడరేవు (3)
13.అతి పెద్ద దానికి ఇటీవలి కాలపు
ఉపమానం (4)
14.సర్వజనులు (3)
17.‘రాకు’ అని హెచ్చరించే రాజపుత్రిక (4)
18.పులి విసిరేది (2)
20.ఈశేష్ నేటి కథానాయకుల్లో ఒకడు (3)
22.దీనికి ముందు ‘తల’పెడితే, పొగరు అని అర్థం (3)
24.తలా తోకాలేని ‘ఆదర్శము’ (2)
*