S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్లూటో సౌర కుటుంబంలో ఎలా చేరింది?

4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద గోళం గుండ్రంగా తిరుగుతూ తన సొంత గురుత్వాకర్షణ ప్రభావంవల్ల దాని పదార్థాలను కొద్దికొద్దిగా కోల్పోసాగింది. ఇది ఒక కక్ష్యలో తిరుగుతూ ఉండేది. కోల్పోయిన పదార్థం కక్ష్యలోని మధ్యభాగంలో చేరి సూర్యుడిగా మారింది. కక్ష్యలో చుట్టూ తిరుగుతూ ఉన్న ఆ గోళం పళ్లెంలో ఆకారంలో మారింది. దీని నుండి గ్రహాలు ఏర్పడ్డాయి. ఈ గ్రహాల చుట్టూ పరిభ్రమించే ధూళి, వాయువులు ఆయా గ్రహాల చంద్రులుగా మారాయి. నెప్ట్యూన్ గ్రహం యొక్క చంద్రుడు ట్రైటాన్. ప్లూటో కూడా నెప్ట్యూన్ గ్రహం యొక్క చంద్రులతో ఒకటిగా భావించారు. కాని ఆ సిద్ధాంతం వ్యతిరేకించబడింది. నెప్ట్యూన్ కక్ష్యకి దూరంగా వుండే ‘కూపియర్ బెల్ట్’లో ఈ ప్లూటో ఉండటం వల్ల దీనిని ఒక డ్వార్ట్ (మరుగుజ్జు) ప్లానెట్- చిన్న గ్రహంగా పరిగణించటం జరిగింది.

-నాయక్