S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 570

అడ్డం

ఆధారాలు
1.తెలంగాణా రాష్ట్రీయ పక్షి (4)
3.ఈ సీజన్‌లో చదువు అంతంత మాత్రమే అంటారు (4)
5.నీటిని కరిగిస్తే ‘ఆ పువ్వు’ కనిపిస్తుంది (3)
6.అల్లుడు (3)
8.సహాయం, ఆధారం (2)
9.పూర్తిగా కాకపోయినా మూడొంతులు పతిభక్తి
మిగిలి ఉంది (3)
11.శైవుల బొట్టు, తిరగబడింది (3)
12.దేవుడి తాలూకూ దీన్ని కళ్లకద్దుకుంటారు (3)
13.వార్థకము (3)
16.సరైనది (2)
17.పన్ను (3)
18.కొండ (3)
20.గోసమూహము (4)
21.మేఘము (4)

నిలువు

1.దీనికోసమే రుక్మిణీ సత్యభామలకు గొడవైంది (4)
2.‘తన పిల్లి’ని పద్ధతిగా ఉంచుకుంటే దానిలోనే ఆత్మీయ బంధువుని చూడొచ్చు (4)
3.‘వాళ్లావిడ’. అక్కడ బంధుత్వ వరస కనిపిస్తే ఆశ్చర్యం దేనికి? (2)
4.స్ర్తి (2)
5.గురువుకే నామాలు పెట్టే మోసగాడు ఓ నెల ముందుగానే ఉంటాడు (5)
7.నోబెల్ బహుమతి దీనికీ ఇస్తారు (2)
8.సేవకావృత్తి. అదీ ‘ఊడి’ ఉండాలి (4)
10.్భవిష్యత్తు (4)
11.అనాదరణము. కోరినది కాదనడం (5)
14.వెవ్వె కాదు. వెలుగునిచ్చేది (2)
15.్భమి. నిజానికి రెండో సగం అయినా చాలు (4)
16.కడలి (4)
18.సంగ్రామంలో చిక్కిన పల్లె (2)
19.సత్యం ‘....’ ధర్మం చర (2)

నిశాపతి