S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్-712

ఆధారాలు
*
అడ్డం
*
1.పెళ్లినాటి ప్రమాణం స్ర్తితోనే మొదలా! (5)
4.ఈ వైపు, ఆ వైపు (2+2)
6.జార్ఖండ్ రాష్ట్రంలో ఉక్కు కర్మాగారంగల నగరం (3)
8.స్వర్గము (3)
9.విజయశాంతి ప్రఖ్యాత సినిమాలో ఆమె పాత్ర (4)
11.మహేంద్రసింగ్ ధోనీని సన్నిహితులు ఇలా పిలుస్తారు (2)
12.అంతరిక్షము (3)
14.ఒక పారశీక ఛందము. ఆంగ్ల బాలుతో దీనికి సంబంధం వుంది (3)
17.‘ఇంకను’ వ్యావహారిక రూపం! (2)
18.శిల శిల్పం కావాలంటే ఇది తప్పదు (4)
20.కుదురుకుంటే ఇదే ‘కాంగ్రెసు’ (3)
21.దీనికి పిలవనిదే పోరాదట! (3)
23.తన ‘ముద్ర’ వీడని సాగరము (4)
24.మిఠాయేగాని ఇందులో ఫైబర్ వుంటుందనుకోకండి (5)
*
నిలువు
*
2.చీకటి (4)
3.జీవకళ లోపిస్తే శిల్పం వట్టి ‘....’ మాత్రమే! (4)
4.‘... మీ పాదదాసి, కమల’ పూర్వకాలం ఉత్తరాల ముగింపు (2)
5.విష్ణు ప్రయాగ, రుద్ర ప్రయాగ వగైరాల మీదుగా ప్రవహించి గంగానదిలో కలిసే నది (5)
7.రోమ్‌లో వున్నప్పుడు ‘...’లా వుండాలని ఆర్యోక్తి (3)
9.‘రాడా రుద్రుడు’లో దూరపు నౌకలను, విమానాలను కనిపెట్టు సాధనము (3)
10.తగాదా, యుద్ధము; బడాయి కాదు (3)
12.బలరాముడి ఆయుధం (3)
13.‘రాసినబ్బ కతలు’ రాలేదు. కతలు లేవు (3)
15.రామాయణంలో ప్రారంభ కాండ (5)
16.పేట మధ్యకారుూ ఆట! పైగా వెనుదిరిగి (3)
18.పేర్కొను, సంగ్రహముగా చెప్పు. ఉకారంతో ప్రారంభం (4)
19.‘.... దొంగల ముఠా’ ఓ పాత సినిమా (4)
22.గోముఖంలో గారాబం (2)

నిశాపతి