S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 671

ఆధారాలు
*
అడ్డం
*
1.ఆవకాయ మాగాయ వగైరాలలో
ఏదైనా యిదే! (4)
3.ఘటము (4)
5.క్షోభ (3)
6.నున్నన కానిది (3)
8.గారాబం (2)
9.కోట గోడ యందుండెడి ‘గడీ’ (3)
11.ప్రగల్భము (3)
12.నిగమము (3)
13.పూవు (3)
16.ఇతను చిరాయువుల్లో నాడా! (2)
17.‘ఎదుట బురుజు వున్నది’. నిరూపణ గలదా! (3)
18.కళాకారుడికి ఆనందాన్నిచ్చేవి శాలువా దుప్పట్లు కావు. ఇవి (3)
20.చలనము (4)
21.నీరు (4)
*
నిలువు
*
1.సేవ ముందే ఊడి ఉండడం అవశ్యం (4)
2.పాటగాడు (4)
3.స్వప్నము (2)
4.తీగె (2)
5.దయ (5)
7.ఒక పాత తూకం 24 తులాలు (2)
8.వేళ్లను ఎర్రగా చేయునది (4)
10.గాజువాక పిల్లకి తలా తోకా లేదు (4)
11.ఒక ఫ్రెంచి నవల ఆధారంగా 1972లో వచ్చిన అక్కినేని చిత్రం (5)
14.అడ్డం 13లోదే. ఇంకొంచె చిన్నగా (2)
15.బీదవాడు ఎదురు తిరిగినా ‘పేరు’ గలవాడు (4)
16.కపోతము. సగంలో సగంతో ప్రారంభం (4)
18.శీతవేళ కలిగే బాధ (2)
19.తిరగబడిన మండూకము (2)

నిశాపతి