S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 666

ఆధారాలు
*
అడ్డం
*
1.దేవేంద్రుడు (5)
4.సరిహద్దు ఆ చివరా ఈ చివరా కలిపే ‘పొర’ వుంది (4)
6.నగని రమ్మంటే రాదు. పెద్ద ఢంకా మోగుతుంది జాగ్రత్త (3)
8.కన్నము (3)
9.చెట్టు ఇందులో పంచమ, దైవతాలు పలుకుతాయి (4)
11.ఉత్తర్వుల్లో కొన్ని ఈ తరంవి గూడా ఉంటాయి (2)
12.శుభ్రపరచుటకై రుద్దుట (3)
14.ముల్లు (3)
17.హనుమంతుల వారి ఆయుధం (2)
18.‘చెకుముకి’ చెల్లాచెదరైంది (4)
20.దృఢము (3)
21.ఈ పండు వేదాల్లోనూ ఉందా! (3)
23.ఇతర్ల మొగుడే తన పలుకుబడి (4)
24.మునిమాపు (5)
*
నిలువు
*
2.‘మోహినీ...’ బాలయ్య, జమున, కృష్ణకుమారి నటించిన 1962 పౌరాణిక చిత్రం (4)
3.మంచు 94)
4.ఇష్టంలేని వారిని పొమ్మనలేక పెట్టేది (2)
5.మేనత్త మేనమామ బిడ్డల మధ్య
చుట్టరికము (5)
7.ఇంగువే గాని దీనికి మఠంతో సంబంధముందా? (3)
9.మంగళగిరి దేవుడికి ప్రియమైనది (3)
10.ప్రణాళిక, పన్నాగము (3)
12.నీరు (3)
13.చాటింపు (3)
15.‘...గజకర్ణ గోకర్ణ’ విద్యలన్నీ ఒక
లాంటివేనా? (5)
16.తరువాత (3)
18.చిగురుటాకు (4)
19.జైలు (4)
22.స్ర్తి (2)
*

నిశాపతి