S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/05/2016 - 06:19

గోదావరిఖని, ఏప్రిల్ 4: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ 6వ 500 మెగావాట్ల విద్యుత్ యూనిట్‌లో సోమవారం జరిగిన ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ అనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు గాయాలు అయ్యాయి. ఆయనను చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.

04/05/2016 - 03:58

హైదరాబాద్, ఏప్రిల్ 4:4హైదరాబాద్ ఎట్లుండేది? ఎట్లున్నది? ఎట్లుండాలి?2 అనే విషయాలు బేరీజు వేసుకుని అభివృద్ధికి కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్సిపల్ పాలన వ్యవహారాలపై అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి సమీక్షించారు.

04/05/2016 - 03:58

హైదరాబాద్, ఏప్రిల్ 4: నీటి పారుదల ప్రాజెక్టులపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో గత నెల 31న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, టిడిపిలు బహిష్కరించాయి.

04/05/2016 - 03:54

హైదరాబాద్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో నెలకొన్న కరవు, దుర్భిక్ష ప్రాంతాల్లో పర్యటించి, సమగ్ర నివేదికను రాష్ట్ర గవర్నర్‌కు అందజేయాలని బిజెపి రాష్ట్ర శాఖ సమాయత్తమైంది. మంగళవారం ఉదయం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలోని మేడిపల్లి, మల్కిగూడ, యచారంలో పర్యటించి రైతులను, ముఖ్య నేతలను కలుసుకోనున్నారు. బుధవారం బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె.

04/05/2016 - 03:36

గోదావరిఖని, ఏప్రిల్ 4: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ 6వ 500 మెగావాట్ల విద్యుత్ యూనిట్‌లో సోమవారం జరిగిన ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ అనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు గాయాలు అయ్యాయి. ఆయనను చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.

04/05/2016 - 03:35

హైదరాబాద్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో పలు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు అధికం గా ఫీజులు వసూలు చేస్తున్న ట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

04/04/2016 - 18:20

హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగే కల్యాణోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. సచివాలయంలో సోమవారం మంత్రులిద్దరూ అధికారులతో సమీక్ష జరిపి, భద్రాద్రిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు.

04/04/2016 - 16:55

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సోమవారం వడదెబ్బతో ఐదుగురు మృతి చెందారు. నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలంలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. యాద్‌గార్‌పూర్‌లో ఒకరు, కారేగాంలో మరొకరు వడదెబ్బతో మృతి చెందారు. కరీంనగర్ జిల్లా అంబరపల్లిలో వడదెబ్బతో మానేటి బానయ్య(55) మృతి చెందాడు.

04/04/2016 - 16:50

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం సోమవారం కొత్త ఐటీ పాలసీని ప్రకటించింది. ఐటీ దిగ్గజ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం, టీ-హబ్‌, టాస్క్‌ ఎంవోయూ కుదుర్చుకుంది. ఐటీకి అనుబంధంగా మరో నాలుగు పాలసీలను విడుదల చేశారు.

04/04/2016 - 12:33

హైదరాబాద్: దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి హెచ్‌సియు వైస్ చాన్సలర్ అప్పారావును వెంటనే పదవిలో నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వామపక్ష పార్టీలు చేపట్టన ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రాజ్‌భవన్ వైపు దూసుకువచ్చిన వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ దశలో ఆందోళనకారులకు, పోలీసులకు వాగ్యుద్ధం జరిగింది.

Pages