S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/18/2019 - 04:49

హైదరాబాద్, సెప్టెంబర్ 17: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి హరీశ్‌రావుతో మంతనాలు జరిపారు. లాబీల్లో పాలక, ప్రతిపక్ష సభ్యులు ఎదురుపడినప్పుడు కరచాలం, పలకరింపులకే పరిమితం అవుతారు. కానీ రాజ్‌గోపాల్‌రెడ్డి హరీశ్‌రావుతో సుమారు అర గంట పాటు భేటీ కావడం ఇటు టీఆర్‌ఎస్, అటు కాంగ్రెస్ సభ్యుల్లో చర్చనీయాంశమైంది.

09/18/2019 - 04:48

హైదరాబాద్, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో తరిగిపోయిన అడవులను పునరుజ్జీవింప చేయడానికి ప్రభుత్వం హరితహారం పథకాన్ని అమలుచేస్తోందని అటవీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. తరిగిపోయిన అడవులను పునరుజ్జీవింపచేయడంతో పాటు ఈ కార్యక్రమం కింద ఇంత వరకూ దాదాపు 174.01 కోట్ల మేరకు మొక్కలు నాటామని అన్నారు.

09/18/2019 - 04:48

హైదరాబాద్, సెప్టెంబర్ 17: భారత్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనానికి తొలి ప్రధాని జవహర్‌లలాల్ నెహ్రూ, హోంశాఖమంత్రి సర్దార్ పటేల్ తీసుకున్న గొప్ప నిర్ణయమని, ఆ నాటి అమరులను స్మరించుకునే పవిత్రమైనరోజు సెప్టెంబర్ 17వ తేదీ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

, ,
09/18/2019 - 04:06

*చిత్రాలు..తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్, గాంధీ భవన్‌లో కాంగ్రెస్, ఎన్టీర్ భవన్‌లో తెలుగు దేశం పార్టీ నాయకులు నిర్వహించిన హైదరాబాద్ విలీన దినోత్సవం దృశ్యాలు

09/18/2019 - 03:56

హైదరాబాద్, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉర్దూ టీచర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 2012, 2017 డిఎస్సీ రిక్రూట్‌మెంట్‌లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ రిజర్వుడ్ కేటగిరిల్లో అభ్యర్ధులు లేకపోవడంతో అనేక ఉర్దూ పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయని అన్నారు.

09/18/2019 - 03:54

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 30 వేల చొప్పున పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని, పార్టీని దిగువ స్థాయి నుంచి పటిష్టం చేయాలని ఎఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ ఆర్‌సీ కుంతియా పిలుపునిచ్చారు.

09/18/2019 - 01:42

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ కారులో మజ్లిస్ పార్టీ సవారీ చేస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో స్టీరింగ్ ఉన్నా, రిమోట్ మాత్రం మజ్లిస్ పార్టీ చేతిలో ఉందని, వేలాది మంది ప్రజల బలిదానాలతో హైదరాబాద్ సంస్థానం విముక్తి చెందితే విమోచన దినోత్సవాన్ని జరిపేందుకు టీఆర్‌ఎస్ జంకుతోందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

09/18/2019 - 05:07

హైదరాబాద్ : ‘ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చూస్తున్నది ట్రైలర్ మాత్రమే. మున్ముందు పూర్తి సినిమా చూపిస్తాం’ అని శాసనసభలో మంగళవారం కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చురుక అంటించారు. మున్సిపల్ పద్దుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యు డు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, మూసీ

09/18/2019 - 02:45

హైదరాబాద్: శాసనసభ నిబంధనలు, నియమావళికి లోబడే చర్చ జరుగుతోందా? అన్న అంశంపై అధికారపక్షం, కాంగ్రెస్ పక్షం సభ్యుల మధ్య మంగళవారం అసెంబ్లీలో తీవ్ర వాగ్వివాదం జరిగింది. కాంగ్రెస్ పక్షం సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతుండగా రెండు పక్షాలకు చెందిన సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఒక దశలో స్పీకర్ కూడా జోక్యం చేసుకుని సభ్యులను చల్లబరిచారు.

09/18/2019 - 01:33

హైదరాబాద్ : ‘‘తెలంగాణ మున్సిపాలిటీస్ బిల్లు-2019’’ ని (సవరించిన) ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. మున్సిపల్ వ్యవహారాల మంత్రి కేటీఆర్ ఈ బిల్లును మంగళవారం శాసనసభ ముందు ఉంచారు. వాస్తవానికి తెలంగాణ మున్సిపల్ బిల్లు-2019 కి శాసనసభ ఆమోదం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 2019 జూలై 18,19 తేదీల్లో శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది.

Pages