ప్రపంచానికి రాసే ప్రేమలేఖే సినిమా Published Friday, 1 January 2016 నల్లపూసలు, ఎన్టీఆర్ నగర్ చిత్రాలతో ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు బాబ్జీ. ప్రస్తుతం వేటకొడవళ్ళు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు దర్శకుడు రాసే ప్రేమలేఖే సినిమా అంటున్న బాబ్జితో చిట్ చాట్...Tags: -శేఖర్ - బాబ్జీ