S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/27/2015 - 07:48

హైదరాబాద్, నవంబర్ 26: బోధన్, మెట్‌పల్లి, మెదక్ చక్కెర ఫ్యాక్టరీల పరిధిలోని చెరుకును సమీపంలోని గాయత్రి షుగర్స్(కామారెడ్డి)గాయత్రి షుగర్స్ ( నిజాంసాగర్), గణపతి షుగర్స్( సంగారెడ్డి)లు కొనుగోలు చేయడానికి అంగీకరించాయి. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

11/27/2015 - 07:42

హైదరాబాద్, నవంబర్ 26: కాఫీ తోటల పెంపకం, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి ఎగబాకనుంది. ఇప్పటికే దేశంలో అత్యధికంగా కాఫీ ఉత్పత్తి చేస్తున్న పది ప్రాంతాల్లో అరకు ఐటిడిఎ ప్రాంతం చోటు చేసుకుంది. ఈ ఏడాది కాఫీ, రబ్బరు పంటలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధవహించి అందుకు అవసరమైన నిధులను, వౌలిక సదుపాయాలను, కమిటీలను నియమించింది.

11/27/2015 - 07:42

విజయవాడ, నవంబర్ 26: అంగన్‌వాడీ జీతభత్యాల పెంపు అంశంపై ఆర్థిక మంత్రి నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం చర్చించింది. అంగన్‌వాడీ వర్కుర్లు, హెల్పర్ల జీతభత్యాలను పెంచేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఆమోదం తెలిపింది. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకుని జీవో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

11/27/2015 - 07:41

ఎటూ తేల్చని సుప్రీం.. విచారణ ఆరు వారాలు వాయిదా

11/27/2015 - 07:41

నివారణకు ప్రత్యేక ప్రణాళిక
డిసెంబర్ 14న మందుల పంపిణీ: కామినేని

11/27/2015 - 07:40

హైదరాబాద్, నవంబర్ 26: సాంకేతిక సామర్ధ్యం ఎంత పెరిగితే రైల్వేలో అంత భద్రత ఉంటుందని రైల్వే బోర్డు టెలికం విభాగం అదనపు సభ్యుడు కె.ఎస్.కృష్ణకుమార్ అన్నారు. రైల్వేలో సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ల వ్యవస్థలో వచ్చే సాంకేతిక మార్పుల వల్ల భద్రత ప్రమాణాలు పెరుగుతున్నాయని అన్నారు.

11/27/2015 - 06:26

హైదరాబాద్, నవంబర్ 26: అగ్రిగోల్డ్ కేసు విచారణను రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్‌వి భట్‌లతో కూడిన బెంచ్ సోమవారానికి వాయిదా వేసింది. అగ్రిగోల్డు భూముల వేలం బాధ్యత నెరవేర్చేందుకు ఎంపిక చేసిన సి1 ఇండియా ప్రైవేటు లిమిటెడ్ తమకు అధీకృతం చేసిన కమిషన్‌పై గురువారం నాడు అభ్యంతరం వ్యక్తం చేసింది.

11/27/2015 - 06:26

* ఆనం సోదరుల వెల్లడి

11/27/2015 - 06:25

ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పథకం కింద భర్తీకి ఉత్తర్వులు
ఆయుష్ వైద్యులు, సిబ్బంది నియామకం

Pages