S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/29/2015 - 05:04

త్వరలో చైర్మన్, కార్యదర్శుల నియామకం తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ

11/29/2015 - 05:04

ఒంగోలు, నవంబర్ 28: జిల్లాకేంద్రమైన ఒంగోలులోని పలుప్రాంతాల్లో శనివారం ఉదయం పదిగంటల రెండునిమిషాల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో నగరంలోని ప్రజలు భయాందోళన చెందారు. ఒంగోలులోని అద్దంకి బస్టాండు సెంటరు, ఇస్లాంపేట సెంటరు, సంతపేట, శర్మాకాలేజి సెంటర్లల్లో ఈ భూకంపం రెండునుండి మూడుసెకన్లుపాటు వచ్చింది. అయితే ఆస్తినష్టంకాని, ప్రాణనష్టంకాని జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

11/29/2015 - 05:03

కాదనే ధైర్యం ఉందా? కెసిఆర్‌కు సబిత సవాల్
వైఎస్ హయాంలోనే పథకానికి శ్రీకారం
టిఆర్‌ఎస్ నేతలు చేసిందేమీ లేదని విమర్శ

11/29/2015 - 05:03

హైదరాబాద్‌లో రోగికి గుండె మార్పిడి
తిరుచ్చినుంచి తరలివచ్చిన గుండె
గంటా ఐదు నిమిషాల్లో తరలింపు
బేగంపేట-సికింద్రాబాద్ గ్రీన్ కారిడార్ ఏర్పాటు
యశోద ఆస్పత్రిలో చికిత్స

11/29/2015 - 05:00

స్మగ్లర్ గంగిరెడ్డి భార్య పిటిషన్

11/29/2015 - 05:00

స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు బాగుంది
ఇనె్సంటివ్ కోసం సిఫారసు చేస్తా
గ్రామీణ నీటి సరఫరా సలహాదారు ప్రశంస

11/29/2015 - 04:59

మూడునెలల తర్వాత బాబు రాక * మంత్రులు,అధికారుల హడావిడి

11/28/2015 - 18:51

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా నియామావళి ముసాయిదాను శనివారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముసాయిదాపై అభ్యంతరాలు, సలహాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

11/28/2015 - 18:50

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో త్వరలో 12వేల కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు వెల్లడించారు. శనివారం ఆయన మాట్లాడుతూ మొదటి విడతలో 6వేల కానిస్టేబుళ్ల పోస్టులకు నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు.

11/28/2015 - 18:50

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ను శనివారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి సుజనాచౌదరి కూడా ఉన్నారు.

Pages