S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/18/2015 - 13:03

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం మొత్తాన్ని సభనుండి సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరినీ అంబేద్కర్ అంశంపై చర్చ ముగిసేవరకు సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టారు.

12/18/2015 - 08:05

తిరుచానూరు: తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారికి గురువారం అత్యంత వైభవంగా వేదమంత్రాల నడుమ పుష్పయాగం జరిగింది. 9రోజుల పాటు జరిగిన అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆలయ అర్చకులు, భక్తులు తెలిసో తెలియక జరిగిన పలు తప్పులను సరిదిద్ది దోష నివృత్తికి పుష్పయాగం చేయడం ఆనవాయితీ.

12/18/2015 - 08:04

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామి నిజరూప దర్శనం గురువారం భక్తులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తింది. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా గర్భగుడిలో మూలవరులకు గోదావరి నుంచి తీర్థ బిందెను తెచ్చి ఏకాంత సేవ, తిరుమంజనం నిర్వహించారు. కట్టె, చక్కెర పొంగలి నివేదన చేశారు. అనంతరం రామదాసు చేయించిన బంగారు ఆభరణాలను అలంకరించారు.

12/18/2015 - 07:54

కడప, డిసెంబర్ 17: రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గానికి చెందిన నలుగురు వైసిపి కార్యకర్తలు అనుమానాస్పద స్థితిలో బెంగుళూరు శివార్లలో గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. ప్రత్యర్థులు విషప్రయోగం చేయడం వల్లే తమవారు మృతిచెంది ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా, ఫుడ్‌పాయిజినింగ్ వల్ల మృతిచెందారని పోలీసులు అనుమానిస్తున్నారు.

12/18/2015 - 07:26

హైదరాబాద్, డిసెంబర్ 17: ఉత్తరాది రాష్ట్రాల్లో పొగ మంచు కారణంగా జనవరి 10వ, తేదీ నుంచి ఫిబ్రవరి 29వరకు పలు రైళ్లు రద్దయినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌరసంబంధాల శాఖ అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ట్రైన్ నంబర్ 12791 సికిందరాబాద్-దోణాపూర్ ఎక్స్‌ప్రెస్ జనవరి 10, 14, 21, 24, 28, 31 తేదీలలో రద్దయింది. అదేవిధంగా ఫిబ్రవరి 4, 7, 11, 14, 18, 21, 25, 28తేదీల్లో రద్దు చేసినట్టు పేర్కొన్నారు.

12/18/2015 - 07:26

సుప్రీం తీర్పును స్వాగతించిన ఆంధ్రప్రదేశ్ అర్చక సంఘం

12/18/2015 - 07:25

ప్రభుత్వం అనుమతిస్తే జనవరి 26న విడుదల
300 మందికి విముక్తి కలిగే అవకాశం

12/18/2015 - 07:25

వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ
సమీక్షలో దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

12/18/2015 - 07:24

ఆహ్లాద, విజ్ఞాన పోటీలు
నేడు కడియం చేతులు మీదుగా ప్రారంభం
ప్రతి రోజు ఒక మంత్రి సందర్శన
అనుదినం పిల్లలకు పోటీలు

12/18/2015 - 07:24

ముంబయిలో జనవరి 13న స్వీకరించాలని మంత్రి కెటిఆర్‌కు ఆహ్వానం

Pages