S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/29/2015 - 07:22

కడప, నవంబర్ 28: కడప జిల్లాకు చెందిన 11 మంది మహిళలు నకిలీవీసాలతో గల్ఫ్‌దేశాలకు వెళ్తూ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులకు చిక్కారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో చిన్న, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు మూడు దశాబ్దాలుగా జిల్లా నుంచి సుమారు 50వేల మంది మహిళలు జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ బాట పట్టారు.

11/29/2015 - 07:22

శ్రీకాళహస్తి, నవంబర్ 28: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీరని నష్టం జరిగినా, ప్రభుత్వం మాత్రం బాధితులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం, చిన్నకనపర్తి గ్రామాల వద్ద తెలుగుగంగ కాలువలకు పడిన గండితోపాటు వరద ముంపు ప్రాంతాల్లోనూ ఆయన కాంగ్రెస్ నేతలతో కలసి శనివారం పరిశీలించారు.

11/29/2015 - 07:21

నిధుల దుర్వినియోగంపై కేసులు

11/29/2015 - 07:21

భద్రాచలం, నవంబర్ 28: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టు పీఎల్‌జీఏ వారోత్సవాలను దృష్టిలో ఉంచుకుని బస్తర్ ఐజీ కల్లూరి నేతృత్వంలో సుక్మా, బీజాపూర్, దంతెవాడ, నారాయణ్‌పూర్ జిల్లాల్లో వరుసగా పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. మాడ్ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలకు జహ్రా దళం తారసపడింది.

11/29/2015 - 07:17

దౌల్తాబాద్, నవంబర్ 28: కన్నతండ్రి, వదిన అని కూడా చూడకుండా రొకలికర్రతో తలపై మోది చంపాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్సై రవికాంతరావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని చంద్రకల్ గ్రామానికి చెందిన ముంగిమళ్ల సాయప్ప (50)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు వికలాంగుడు కాగా చిన్న కుమారుడు మతిస్థిమితం లేని వాడు.

11/29/2015 - 07:17

జిల్లా కేంద్రంగా యాదాద్రి కోసం మోత్కుపల్లి.. భువనగిరి కోసం ఉమా కిరికిరి

11/29/2015 - 07:16

అలంపూర్, నవంబర్ 28: అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠమైన మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లోని శ్రీ జోగులాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి దేవాలయాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలిప్‌బిబోస్లే, హైకోర్టు న్యాయమూర్తి రాజశేఖర్‌రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఇఓ గురురాజ, అర్చక స్వాములు, చైర్‌పర్సన్ లక్ష్మినారాయణరెడ్డి పూర్ణకుంభస్వాగతం పలికారు. వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

11/29/2015 - 07:16

మోదీకి పెరుగుతున్న ఆదరణ చూడలేకే
విపక్షాల విమర్శలు: బండారు దత్తాత్రేయ

11/29/2015 - 07:15

స్థానిక సంస్థల కోటా ఎన్నిక ఏకపక్షమే?

11/29/2015 - 07:25

ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి

Pages