క్రైమ్/లీగల్

కిషన్‌రెడ్డికి ఫోన్‌లో బెదిరింపు.. నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఫోన్‌లో బెదిరించిన వ్యక్తిని మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రాకు చెందిన షేక్ ఇస్మాయిల్‌ను సీసీఎస్, డీడీ విభాగం పోలీసులు అరెస్టు చేసి అతని నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు.