S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/08/2016 - 21:28

ఐ వింక్ ప్రొడక్షన్స్‌లో డైరెక్టర్ వినోద్ లింగాల తెరకెక్కించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’ వెండితెర మీదకు రావడానికి సిద్ధమైంది. సాయిరోనక్, అతిది సింగ్, ఐశ్వర్య.కె, నోయల్ నేని, నవీన్ నేని ప్రధాన తారాగణంగా నటించారు. ఈనెలో 17న విడుదల కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

06/08/2016 - 21:26

చిరంజీవి 150వ చిత్రం తమిళ ‘కత్తి’ రీమేక్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 15నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో అనుష్కను కథానాయికగా అనుకున్న తరువాత పాటల చిత్రీకరణతో షూటింగ్ మొదలుపెట్టాలని చిరంజీవి, వి.వి.వినాయక్ భావించారు.

06/08/2016 - 21:22

‘పరిశ్రమలో సీనియర్ నటులను గౌరవించుకోవడం సంప్రదాయం. అది బాధ్యత కూడా. ఎక్కువకాలం సినీ పరిశ్రమకు సేవలు అందించిన సీనియర్‌లను ఎంపిక చేసి దశలవారీగా వారిని సత్కరించుకునేందుకు ఎజిఎమ్ మీటింగ్‌లను వేదికగా చేస్తున్నామని’ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు.

06/08/2016 - 21:19

‘ఇప్పుడు నిర్మాతగా ఎన్ని కథలు విన్నా లాభం లేకుండా ఉంది. కాంబినేషన్లు సెట్ చేసుకున్న తరువాతే సినిమా చేయడం ఉత్తమం’ అని అంటున్నారు ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల. ‘ఆరోప్రాణం’ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన ఈయన ‘యముడికి మొగుడు (అల్లరి నరేష్)’, ‘అడవిరాముడు (ప్రభాస్)’ వంటి సినిమాల నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘ఐనా ఇష్టం నువ్వు’.

06/07/2016 - 22:02

సుమంత్ అశ్విన్

06/07/2016 - 22:00

శ్యామ్‌కుమార్, పావని, వౌనిక ప్రధాన పాత్రల్లో ప్రభాకర్ జైని దర్శకత్వంలో జైనీ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి జైని నిర్మిస్తున్న చిత్రం ‘క్యాంపస్ అంపశయ్య’. హిందీలో కూడా డబ్‌చేసి విడుదల చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన హిందీ పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

06/07/2016 - 21:58

టాలెంటెడ్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ ఇటీవలే రూపొందించిన ‘అ ఆ’ సినిమా మంచి హిట్ టాక్‌తో రన్ అవుతోంది. చక్కటి కుటుంబ కథలను తెరకెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి. ‘అ ఆ’ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దిల్‌రాజు మాట్లాడుతూ..

06/07/2016 - 21:55

వికాశ్, కల్యాణి, రేష్మా ప్రధాన తారాగణంగా దుర్గాదేవి ఫిలిం మేకర్స్ పతాకంపై ఎస్.డి.ఉదయ్‌కుమార్ దర్శకత్వంలో కవనరెడ్డి నాగేశ్వరరావు రూపొందిస్తున్న చిత్రం ‘తుహిరే మేరీ జాన్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 10న విడుదలకు సిద్ధంచేశారు.

06/07/2016 - 21:54

అప్పట్లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘తాజ్‌మహల్’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన సంఘవి ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి, హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన నటించి గ్లామర్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న సంఘవికి సింధూరం సినిమా చక్కటి గుర్తింపు తెచ్చిపెట్టింది.

06/07/2016 - 21:52

ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణ, విజయనిర్మల, నరేష్ ప్రధాన పాత్రల్లో ముప్పలనేని శివ దర్శకత్వంలో ఎస్‌బిఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన శ్రీశ్రీ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో హీరో కృష్ణ మాట్లాడుతూ, ఇప్పటివరకు తెలుగు సినిమా ఆడని దేశాల్లో కూడా శ్రీశ్రీ చిత్రాన్ని విడుదల చేయడం, అక్క డ కూడా మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా వుందని, సినిమాక

Pages