తెలంగాణ

కొత్తజిల్లాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కొత్తజిల్లాల ఏర్పాటు విషయమై ప్రజా ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని టి.సర్కార్ నిర్ణయించింది. ఈ దిశగా అపుడే కసరత్తు మొదలైంది. రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి మహేందర్‌రెడ్డి బుధవారం సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రేపోమాపో ఆయన సిఎంకు నివేదిక అందజేస్తారు. మిగతా జిల్లాల్లో సమావేశాలు జరిపి, నివేదికలు వచ్చాకే కొత్త జిల్లాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.