ఆంధ్రప్రదేశ్‌

వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన బాత్‌రూమ్‌లో రక్తపుమడుగులో పడివుండటం, తలకు, చెయ్యికి బలమైన గాయాలు కావటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దించారు.