ఆంధ్రప్రదేశ్‌

వైకాపాలో చేరిన మస్తాన్‌రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి: టీడీపీకి చెందిన కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వైకాపాలో చేరారు. ఆయన ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. మస్తాన్‌రావుకి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.