తెలంగాణ

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట మున్సిపల్ కౌన్సిల్‌కు ఎన్నికలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి 24 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ, 6 పోలింగ్, 8న కౌంటింగ్ జరపాలని నిర్ణయించారు.