జాతీయ వార్తలు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోకసభను స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా, రాజ్యసభను వెంకయ్య నాయుడు ప్రారంభించారు. తొలుత ఇటీవల మృతి చెందిన అరుణ్ జైట్లీ, జగన్నాథ్ మిశ్రా, రామ్‌జఠ్మలానీ, గురుదాస్ గుప్తా, లిబ్రా తదితరులకు నివాళులర్పించారు. కాగా ఈ పార్లమెంటు సమావేశాల్లో కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ప్రతిపక్షాలు మాత్రం జమ్మూకశ్మీర్ పరిస్థితులు, ఆర్థిక మందగమనం, నిరుద్యోగం తదితర అంశాలను లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నాయి.