తెలంగాణ

గ్రేటర్ వరంగల్, ఖమ్మం ఎన్నికల షెడ్యూల్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:తెలంగాణలోని గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మున్సిపాల్టీల ఎన్నిల షెడ్యూల్ విడుదలైంది. సోమవారంనాడు వీటికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల సంఘం ఆదివారం నాడు ప్రకటించింది. సోమవారంనుంచి ఈనెల 24వ తేదీవరకు నామినేషన్ల స్వీకరణ, 25న నామినేషన్ల పరిశీలన, 26 మధ్యాహ్నం 3 గంటలవరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. కాగా మార్చి 6వ తేదీన ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 9న ఫలితాలు ప్రకటిస్తారు.