అంతర్జాతీయం

మాల్యాను బ్రిటన్ నుంచి బహిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: బ్యాంకులకు భారీగా రుణాల ఎగవేత, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను బ్రిటన్ నుంచి బహిష్కరించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ యుకె హైకమిషన్‌కు లేఖ రాసింది. లండన్‌లోని భారత హైకమిషన్ కూడా ఇదే రకమైన విజ్ఞప్తితో అక్కడి బ్రిటన్ అధికారులకు లేఖ రాసింది. పాస్ పోర్టును తాత్కాలికంగా రద్దు చేసినా, ఈడీ పలుసార్లు సమన్లు పంపినా, నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు జారీ చేసినా మాల్యా లండన్ విడిచి రాకపోవడంతో చివరికి భారత విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బ్రిటన్ ప్రభుత్వం బహిష్కరిస్తే అపుడు మాల్యా చేసేదేమీలేక స్వదేశానికి రావాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ భావిస్తోంది.