విజయవాడ

కెంపులున్న ఆభరణాలతో దుర్గమ్మ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 16: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీకనకదుర్గమ్మ ఆదివారం ఉదయం కెంపులు కలిగిన ఆభరణాలతో భక్తులకు దర్శనం ఇచ్చింది. దుర్గమ్మకు 7 వారాల నగల అలంకరణ లో భాగంగా ఆదివారం దుర్గమ్మ ఈ నగలను ధరించారు. ఆదివారం సెలవుదినం కావటంతో భక్తులు వేకువజా మునే ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. ఉద యం గంటలకు ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం 2గంటల వరకు తిరి గి సాయంత్రం 5గంటల నుండి రాత్రి 9గంటల వరకు దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం 11 గంటల సమయంలో రూ. 300 టిక్కె ట్ కొనుగోలు చేసిన భక్తులకు దుర్గమ్మ దర్శనానికి సుమారు 2గంటల సమ యం పట్టింది. దేవస్థానం ఏర్పాటు చేసిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు అధికంగా పాల్గొని శ్రద్ధతో పూజలు నిర్వహించుకున్నారు.
శ్రీశైలం మల్లన్నకు దుర్గగుడి నుంచి పట్టు వస్త్రాలు
మహాశివరాత్రి బ్రహోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం దుర్గగుడి తరుపున ఈవో సురేష్‌బాబు దంపతులు శ్రీశైలం దేవస్థానానికి వెళ్లి స్వయంగా స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలు, పూజా సామాగ్రిని ఈవో సురేష్‌కుమార్ దంపతులు సంప్రదాయ