విజయవాడ

ఘనంగా నగరోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఆగస్టు 25: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్ధానం దత్తత ఆలయమైన శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం ఆవరణలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ కృష్ణాష్ట మి మహోత్సవాల్లో భాగంగా ఈవో ఎంవీ సురేష్‌బాబు ఆదేశాలతో సహా య ఈవో బీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ గుమస్తా రమేష్, సిబ్బంది తొత్తడి సుబ్రహ్మణ్యం ఈకార్యక్రమానికి పర్యవేక్షించారు. ఈకార్యక్రమానికి యువకులు అధికంగా విచ్చేసి ఉత్సాహంతో ఉట్టి కొట్టేందుకు పోటీ పడ్డా రు. ఈవేడుకలను చూసేందుకు స్థానికులు, భక్తులు అధికంగా వచ్చారు. ఉ దయం శ్రీ వేణుగోపాలస్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి నగరోత్సవానికి క న్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు పూటల భక్తులకు భారీగా ప్రసాదాలను పంపిణీ చేశారు.