జాతీయ వార్తలు

అధికారికంగా ఫూలె జయంతి, వర్ధంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానికి విహెచ్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, నవంబర్ 28: సంఘ సంస్కర్త, మహిళలలో విద్యావ్యాప్తికి తీవ్రంగా కృషిచేసిన జ్యోతిరావు ఫూలె జయంతి, వర్థంతిని అధికార కార్యక్రమాలుగా నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 11న జయంతి, నవంబర్ 28న వర్ధంతిని నిర్వహించాలని విహెచ్ తెలిపారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని పార్లమెంట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. సమాజ సేవ, ఆడపిల్లల చదువు విషయంలో ఫూలె దంపతులు చేసిన సేవ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించాలని ఆయన ప్రధానికి సూచించారు.