ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 96

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. గుణశేఖర్ దర్శకత్వంలో రవితేజ, దీక్షాసేథ్ నటించిన చిత్రం?
3. సావిత్రి నటించిన ‘నాదీ ఆడజనే్మ’ సినిమాకు దర్శకుడు?
4. హరికృష్ణ హీరోగా నటించిన ‘సీతయ్య’ చిత్రానికి సంగీత దర్శకుడు?
5. రామ్ ‘కందిరీగ’ చిత్రంలో హీరోయిన్?
6. విజయశాంతి ‘కర్తవ్యం’ సినిమాకు నిర్మాత ఎవరు?
7. ‘ఒక వేణువు/ వినిపించెను అనురాగ గీతిక’ పాట ఏ చిత్రంలోది?
8. ‘రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా దీనులను కాపాడ రారా కృష్ణయ్యా’ రాము చిత్రానికి ఈ పాట రాసినది ఎవరు?
9. ‘పాడెద నీ నామమే గోపాలా హృదయములోనే పదిలముగానే నిలిపితి నీ రూపమేరా’ అమాయకురాలు సినిమాలోని ఈ పాట పాడిన గాయని ఎవరు?
10. ఈ ఫొటోలోని నటిని గుర్తించండి?

సమాధానాలు- 94

1. కందిరీగ 2. భలే దొంగలు
3. అమ్మ రాజశేఖర్ 4. సింధు తులాని 5. కొడాలి నాని 6. ప్రేమించు
7. వి రామకృష్ణ 8. దాశరధి కృష్ణమాచార్య 9. ఏక్ దూజే కే లియే 10. నివేదా థామస్

సరైన సమాధానాలు రాసిన వారు

పారుపల్లి లక్ష్మి, అంబాజీపేట
జివి కుమార్, సామర్లకోట
హర్షవర్ధన్, కరప
ఎంవిజి ప్రవల్లిక, నల్గొండ
కీర మల్లిఖార్జున్, తుని
బివి రఘునందన్, కాకినాడ
ఎన్ నాగేశ్వరరావు, ఎమ్మిగనూరు
పివి శివప్రసాదరావు, అద్దంకి
పి సీతాలక్ష్మి, హైదరాబాద్
ఎల్ అహ్మద్, సుల్తానాబాద్
ఏఎస్ శర్మ, అనంతపురం
సిహెచ్ సాయిమన్విత, హైదరాబాద్
టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
ఎంవిబి రెడ్డి, కుతుకులూరు
ఎస్‌ఎల్ సురేఖ, చెన్నయ్

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి