ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 73

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. ఎన్ శంకర్ దర్శకత్వంలో వెంకటేష్, సౌందర్యలు నటించిన చిత్రం?
3. నాగార్జున హీరోగా నటించిన అల్లరి అల్లుడు చిత్రానికి దర్శకుడు?
4. కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శుభప్రదం’ సినిమాకు సంగీత దర్శకుడు?
5. సుమన్‌శెట్టి నటించిన ‘చెంబు చినసత్యం’ సినిమాలో హీరోయిన్‌గా
నటించినదెవరు?
6. రవితేజ ‘కిక్-2’ చిత్రానికి నిర్మాత?
7. ‘పూజలు చేయ పూలు తెచ్చాను/
నీ గుడి ముందే నిలిచానూ..’ పూజ సినిమాలోని ఈ పాట పాడిన గాయని?
8. ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ.. హుషారు గొలిపే వెందుకే నిషాకనులదానా’ ఈ పాట ఏ సినిమాలోది?
9. ‘ఏడుకొండలవాడా వెంకటేశా ఓరయ్యో ఎంత పనిచేశావు తిరుమలేశా’ సోగ్గాడు చిత్రానికి ఈ పాట రాసినది?
10. ఈ ఫొటోలోని నటిని గుర్తించండి?

సమాధానాలు- 71

1. సాహసం 2. గాండీవం
3. కట్టా సుబ్బారావు 4. టివి రాజు
5. అంజలీదేవి 6. కొమర వెంకటేష్
7. ఎస్ జానకి 8. బలిపీఠం
9. గజేంద్ర 10. ఇషా చావ్లా

సరైన సమాధానాలు రాసిన వారు

కె.శ్యామలాకృష్ణ, చీరాల
పి.విజయలక్ష్మి, రాజమండ్రి
చోడవరపు నాగేశ్వరరావు, హైదరాబాద్
కె.రామకృష్ణ, ఆదోని
గెద్దాడ సూర్యప్రకాశ్, నరసరావుపేట
జి.వి.మురళీమోహన్, ముచ్చుమిల్లి
ఎస్.జయతి, ఎమ్మిగనూరు
గొలుగూరి వెంకటరెడ్డి, అనపర్తి
కె.వి.ఎస్.ఎన్.మూర్తి, హైదరాబాద్
అక్షింతల సంజీవ శర్మ, అనంతపురం
టివిఎస్ ప్రియాంక, విజయవాడ
టిఆర్ దీప్తి, అనకాపల్లి
మల్లిడి రామారావు, తెనాలి
దంటు సత్యనారాయణ, రాజమండ్రి
బి.నాగవెంకట రమణ, రావులపాలెం
పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి
ఎన్ శివస్వామి, బొబ్బిలి
కళాభూషణ్, కర్నూలు
జివి రాఘవ, కర్నూలు
ఆర్‌విఎస్ కల్యాణి, రాజమండ్రి

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి