Others

వారసులలో ప్రత్యేకత (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా వారసులలో మోహన్‌బాబు కుటుంబానికి
ఒక ప్రత్యేకత ఉంది. ఇతర కుటుంబాలలో నట వారసులుగా హీరోలు మాత్రమే వున్నారు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన సుప్రియ ఒకేఒక్క సినిమాలో నటించి మళ్లీ కొనసాగలేదు. మోహన్‌బాబు కుటుంబంలో మాత్రమే మంచు లక్ష్మి నటిగా ఒక వెరైటీ పాత్రలలో నటిస్తూ, నిర్మాతగానూ సత్తా చాటుకుంటుంది. కారణం తండ్రి మోహన్‌బాబు నేర్పిన క్రమశిక్షణ, ఏకాగ్రత కారణం అని చెప్పుకోవచ్చు. ఒక్క లక్ష్మి మాత్రమే కాకుండా విష్ణు, మనోజ్ కూడా హీరోలుగా వెరైటీ పాత్రపోషణకు కృషిచేస్తున్నారు. మంచు విష్ణు మాత్రం నటుడిగా కొనసాగుతూ నిర్మాతగా అభిరుచి గల చిత్రాల నిర్మాణానికి
కృషిచేస్తున్నాడు. విష్ణు మాటలు వింటూంటే ఎంతటి సీనియర్ నిర్మాత ఐనా కొత్త విషయాలు విన్నంత అనుభూతి పొందుతారు. కారణం విష్ణు హాలీవుడ్ చిత్రాల నిర్మాణ పద్ధతులు కూడా నిశితంగా పరిశీలిస్తుంటాడు. అందుకే విష్ణు నిర్మాణ కబుర్లు చెబుతుంటే శతాధిక చిత్రాలు రూపొందించిన దర్శకుడు దాసరి నారాయణరావుతో పాటు అక్కినేని నాగార్జునలతో కలిసి తండ్రి కుమారుడి చిత్రవిజ్ఞానికి ఆశ్చర్యపోతున్నాడు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717