ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ - 70

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఎందులోది?
2. త్రినాథరావు దర్శకత్వంలో రాజ్‌తరుణ్ నటించిన సినిమా?
3. సురేష్ ప్రొడక్షన్ ‘ఇంద్రుడు చంద్రుడు’ సినిమాకు దర్శకుడు?
4. బాలకృష్ణ ‘లయన్’ చిత్రానికి సంగీత దర్శకుడు?
5. మంచు విష్ణు‘డైనమైట్’ చిత్ర కథానాయిక?
6. ‘ఆకులు పోకలు యివ్వద్దు/
నా నోరు ఎర్రగ చెయ్యొద్దు’ పాట ఏ సినిమాలోది?
7. ఉండమ్మా బొట్టు పెడతా చిత్రంలో ‘రావమ్మా మహలక్ష్మి రావమ్మా’ పాట రచయిత ఎవరు?
8. ‘వినవే బాలా నా ప్రేమగోల’
పాతాళభైరవి సినిమాలోని
ఈ పాట పాడినది?
9. ‘అవళ్ ఒరు తొడర్ కథై’ ఈ తమిళ చిత్రం ఏ పేరుతో తెలుగులో డబ్ చేయబడినది?
10. ఫొటోలోని నటి ఎవరు?

సమాధానాలు- 68

1. ఇష్క్ 2. పటాస్ 3. వి మధుసూదనరావు
4. సుశీల్ కశ్యప్ 5. రాజేశ్‌ఖన్నా
6. అప్పుచేసి పప్పుకూడు
7. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ 8. వాణీజయరాం
9. జయసూర్య 10. ప్రేమ

సరైన సమాధానాలు రాసిన వారు

జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
జి జయచంద్రగుప్త, కర్తూల్
సిహెచ్‌ఎస్ మనస్విత, హైదరాబాద్
ఎన్ శివస్వామి, బొబ్బిలి
కె శివభూషణ్, కర్నూలు
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
ఎస్ శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
పి రామకృష్ణ, ఆదోని
కె శ్యామలాకృష్ణ, చీరాల
పి లక్ష్మీసురేఖ, చెన్నయ్
టి రఘురామ్, నరసరావుపేట
ఎ సంజీవశర్మ, అనంతపురం
వి రాఘవరావు, చిన్నగంజాం
జె కృష్ణ, రాజాపురం
పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి
ఎ సరిత, అనకాపల్లి
హెచ్‌ఎన్‌వి రామారావు, విశాఖ
పి కార్తికేయ, అమలాపురం

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి