ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించింది?
2. మన్మథలీల / ఎర్రగులాబీలు - నటుడు?
3. చిత్రం కురుక్షేత్రం- పాత్ర శిశుపాలుడు- నటుడు?
4. ఎ.ఎం.రాజా గాయకుడిగా నటించిన చిత్రం / ఎస్.పి.బాలు గాయకుడిగా నటించిన చిత్రం- సినిమా పేరు?
5. ఉత్తమ కెమెరామెన్‌గా తొలిసారి జాతీయ అవార్డు / చిత్రం ముత్యాలముగ్గు -ఎవరు?
6. చట్టం / కీ- ఈ సినిమాలో హీరో?
7. హీరో రామ్ / నాయిక- కీర్తిసురేష్? ఈ జంట కనిపించిన చిత్రం?
8. మలుపు / కృష్ణాష్టమి- హీరోయిన్?
9. నిర్మలా కానె్వంట్ / నినే్న ప్రేమిస్తా- అతిథి నటుడు?
10. ఈ ఫొటోలోని అందగత్తె
ఎవరో కనిపెట్టండి?

నిర్వహణ: జి రాజేశ్వరరావు