ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2.ఓహోహో కృష్ణుడు.. వయ్యారి కృష్ణుడు/ ఆనాడు నాకున్న ఆరువేల భామల్లో.. ఈ పాట పల్లవి?
3.హీరో అజ్మల్/హీరోయిన్ నికితా నారాయణ్- చిత్రం?
4.్భద్రకాళి / సిరిసిరిమువ్వ- నాయిక?
5.హీరో శివాజి / దర్శకుడు మహ్మద్ ఇసాక్ - సినిమా పేరు?
6.ఎన్టీఆర్ - జయసుధ / ఏఎన్నార్ - జయప్రధ- ఈ రెండు జంటలు కనిపించిన చిత్రం?
7. మనలో ఒకడు / బ్రోకర్ - హీరో పేరు?
8. పినతల్లి భానుమతి / కొడుకు రామారావు - సినిమా పేరు?
9. మీలో ఎవరు కోటీశ్వరుడు/ యముడికి మొగుడు - దర్శకుడు?
10. ఈ హీరోయన్ ఎవరు?

సమాధానాలు- 22

1) రోగ్ 2) ఎస్.పి.కోదండపాణి
3) మహాలక్ష్మి 4) హంసలేఖ
5) బొమ్మరిల్లు 6) జయసింహ
7) నాజర్ 8) అభిరామి
9) కృష్ణప్రేమ 10) మధుశాలిని

సరైన సమాధానాలు రాసిన వారు

టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
ఎంవి భాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
పి.లక్ష్మీసురేఖ, చెన్నై
ఎస్.ఎన్.స్వామి, బొబ్బిలి
పి.రామకృష్ణ, ఆదోని
పేర్ల సురేష్, ఒంగోలు
కె శ్యామల, చీరాల
కె దేవి, కొత్తవలస
పి విజయలక్ష్మి, రాజమండ్రి
ఎల్ అహ్మద్, సుల్తానాబాద్
డి సునీతా ప్రకాష్, బెంగళూరు
పి రామకృష్ణ, సికింద్రాబాద్
జి రాఘవేంద్ర, అత్తిలి
ఎంఎన్‌జిఎస్ రావు, శ్రీకాకుళం

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: జి రాజేశ్వరరావు