మెయిన్ ఫీచర్

భారీ తార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియాంక చోప్రా.. బాలీవుడ్‌లో ఈ పేరుకున్న డిమాండ్ తక్కువేం కాదు. హిందీ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎవరికీ డేట్స్ సర్దలేని పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇటు ఇండియాలో, అటు హాలీవుడ్‌లో హవా కొనసాగిస్తోంది. ఆమె హాలీవుడ్‌లో చేస్తున్న క్వాంటికోకు సంబంధించి భారీ రెమ్యునరేషన్ అందుకుంటోందట. అందుకే తాజాగా ముంబయిలో వంద కోట్లతో ఓ ఇల్లు కొన్నదని తెగ చెప్పుకుంటున్నారు. తన అభిరుచికి తగిన విధంగా రీమోడల్ చేస్తోందన్న టాక్ పరిశ్రమలో బలంగా వినిపిస్తోంది. హిందీలో ఎన్ని ఆఫర్లు వచ్చినా, హాలీవుడ్‌లో మంచి డిమాండ్ రావడంతో చిన్నచూపే చూస్తోంది. అందుకే ఇప్పుడు బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా భారీ రెమ్యునరేషన్ తీసుకునే తారగా గుర్తింపు పొందుతోంది. ఓకె! ఆమె కృషే ఇంత స్థాయికి తీసుకువచ్చిందన్నది ఆమె అభిమానుల మాట!