మెయిన్ ఫీచర్

మళ్లీ.. షో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటు నటిగా ‘షో’ చేసి.. తరువాత నిర్మాతగా సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ కుమార్తె, ప్రిన్స్ మహేష్ సోదరి కొత్త అవతారం ఎత్తబోతోందట. చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మంజుల -తాజాగా
డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌పై దృష్టి పెట్టిందని అంటున్నారు. కొత్త పాత్రగా ఇవ్వబోతోన్న ఎంట్రీ స్ట్రాంగ్‌గా ఉండాలని -స్క్రిప్ట్ కసరత్తు చేస్తోందన్నది ఇండస్ట్రీ టాక్. హీరోగా సందీప్ కిషన్‌ను ఎంచుకున్న నేపథ్యంలో మంజుల -ఎలాంటి స్క్రిప్ట్‌తో రాబోతోందన్న ఆసక్తి ఇండస్ట్రీలో కనిపిస్తోంది.