ఈ వారం తార

యామినీ భాస్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిసమిసలాడే అందంతో తెలుగు ప్రేక్షకులకు మరోసారి కనువిందు చేసింది ఈ కీచక సుందరి. అమలాపురం నుంచి అంతర్వేది వరకూ తెలుగు టైటానిక్ లాంచిలో ప్రయాణం చేస్తూ ప్రేక్షకులను అలరించింది. మోడలింగ్ నుంచి సిల్వర్ స్క్రీన్‌కు ఎగిరొచ్చిన యామిని భాస్కర్, తొలి సినిమా కీచకలోనే గట్స్‌వున్న పాత్ర చేసి ప్రశంసలందుకుంది. ఇప్పుడు సరదాగా అల్లరి చేసే క్యూట్ గాళ్‌గా టైటానిక్ చిత్రంలో ఆడిపాడింది. మరిన్ని ప్రాజెక్టుల్లో ఈ సొగసరిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం.