Others

హాయ్ రబ్బా..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో అనేక అవకాశాలు వచ్చినా ఒక్క సక్సెస్‌ను కూడా అందుకోలేని నటి ఎవరంటే ఖచ్చితంగా వినిపించే పేరు -తాప్సి. స్టార్ హీరోల సరసన నటించినా ఆమె ఫేట్ ఏమాత్రం మారలేదు. ఇక లాభం లేదని ఎవరూ అవకాశాలు కూడా ఇవ్వకపోవడంతో కోలీవుడ్‌కు వెళ్లి గంగతో ఓ హిట్ అందుకుని బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడ రెండు పెద్ద చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు విడుదలయ్యేలోపు తన కెరీర్ మరింత ఊపందుకోవాలన్న నిశ్చయంతో ఇటీవల మాగ్జిమమ్ మాగ్‌జైన్ పత్రికకు ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోలు చూసిన బాలీవుడ్ బాద్షాలు తాప్సీలో ఇంత అందముందా అని ముక్కున వేలేసుకుంటున్నారట. తాజాగా రానున్న హిందీ చిత్రాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా తాప్సికి పండగే పండగ.. హాయ్ రబ్బా.. మరో ఛాన్స్ వచ్చినట్టేనని ఆనందపడుతోంది.