జాతీయ వార్తలు

పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలి :వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో జరిగే చర్చల పట్ల ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక బిల్లులు పార్లమెంట్‌ పరిశీలనకు రానున్నాయని, పార్లమెంట్‌ ప్రతిష్ఠంభనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు.