ఫిలిం క్విజ్

ఫిల్మ్‌క్విజ్-76

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

---
1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. ప్రకాష్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో స్నేహతో కలసి నటించిన చిత్రం?
3. కమల్‌హాసన్ ‘చీకటి రాజ్యం’ చిత్రానికి దర్శకుడు?
4. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాకు సంగీత దర్శకుడు?
5. శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో భీముడి పాత్రలో కనిపించిన కన్నడ నటుడు?
6. ‘రంగూన్ రౌడీ’ చిత్రానికి నిర్మాత?
7. ‘నీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద’ ప్రేమించి చూడు సినిమాలోని ఈ పాట పాడిన గాయకుడు?
8. ‘లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు యిలా ఉరకలు వేస్తావు’ పాట ఏ సినిమాలోది?
9. ఆదుర్తి, అక్కినేని కాంబినేషన్‌లో వచ్చిన మాంగల్యబలం, ఏ పేరుతో తమిళంలో విడుదలైంది?
10. ఫొటోలోని నటిని గుర్తించండి?

సమాధానాలు- 74

1. నేను..శైలజ 2. నరసింహ 3. బి.యస్.రంగా 4. ఇళయరాజా 5. సాక్షిశివానంద్
6. పి.సుశీల 7. ఏడంతస్తుల మేడ
8. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ 9. మూగనోము
10. దీక్షాసేథ్

సరైన సమాధానాలు రాసిన వారు

టిఆర్ దీప్తి, సత్తెనపల్లి
అక్షింతల సంజీవశర్మ, అనంతపురం
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
ఎం మురళీకృష్ణ, చీరాల
పేర్ల సురేష్, ఒంగోలు
ఎం మాధవరావు, కాకినాడ
వి రాఘవరావు, చిన్నగంజాం
టి రఘురామ్, నరసరావుపేట
జటంగి కృష్ణ, రాజాపురం
సిహెచ్ రామకృష్ణ, ముదినేపల్లి
బి లలిత, కొత్తగూడెం
చిరతపూడి పరమేశ్వర రావు, తుని
ఆర్‌విఎస్‌ఎన్ కృష్ణకుమార్, పెనుగొండ
జివిఆర్ హేమలత, పెద్దాపురం
కృష్ణవేణి సామర్ల, విశాఖపట్నం
నాగులు, అనంతపురం

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి